మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: బీజేపీ మహిళా మోర్చా.

మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: బీజేపీ మహిళా మోర్చా. విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్‌.. భీమోల్‌, రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మల దహనం, అర్జున్ సమాచారం // అక్టోబర్ 13 // మంచిర్యాల ప్రతినిధి: మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలకు నిరసనగా మంచిర్యాల జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్నరాణి నాయకత్వంలో కాంగ్రెస్‌ ఎంపీ అంగోంచ భీమోల్‌, రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం...