శ్రీ సిద్ధి వినాయక లడ్డూ వేలంలో రూ.20,116 ,అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్న గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు.
శ్రీ సిద్ధి వినాయక లడ్డూ వేలంలో రూ.20,116 ,అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్న గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు. మంచిర్యాల,నస్పూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23 .టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నస్పూర్‌లో నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి లడ్డూ వేలం పాటలో గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు రూ.20,116కు లడ్డూను దక్కించుకున్నారు. టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా, హౌసింగ్ సొసైటీ అధ్యక్షురాలు గడియారం పల్లవి శ్రీహరి దంపతుల కుమార్తె, అల్లుడు అయిన గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు వేలం పాటలో పాల్గొని అత్యధికంగా రూ.20,116...