మహనీయులను కీర్తించిన ఘనత బీఆర్‌ఎస్‌దే .మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం: పుట్ట మధూకర్

మహనీయులను కీర్తించిన ఘనత బీఆర్‌ఎస్‌దే .మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం: పుట్ట మధూకర్. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 26. మంథని. మహనీయుల స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహనీయులను గౌరవించి, వారి చరిత్రను ప్రజలకు చాటిచెప్పిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. మహనీయుల ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని...