అసెంబ్లీలో రోజుకు రూ.8–12 లక్షల ఖర్చు.

అసెంబ్లీలో రోజుకు రూ.8–12 లక్షల ఖర్చు. హైదరాబాద్, సెప్టెంబర్ 11, (అర్జున్ సమాచారం ప్రతినిధి) తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు.. 6 రోజులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అంటే.. ఈ గురు, శుక్ర‌, శ‌నివారంతో ఈ స‌భ‌ల‌కు ముగింపు ప‌ల‌క‌నున్నారు. కీల‌క‌మైన బిల్లుల‌ను ఈ స‌భ‌లో ప్ర‌వేశపెట్టి ఆమోదించుకోవాలని ప్ర‌భుత్వం ప‌క్షం నిర్ణ‌యించుకుంది. అలాగే.. వెయ్యిరోజుల పాల‌న పై కూడా చ‌ర్చించి.. ప్ర‌జ‌ల‌కు ఏయే మేళ్లు చేశారు.. ఏమేర‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. అనే విష‌యాల‌నుకూడా వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు. అజెండాలోనూ వీటిని పేర్కొన్నారు.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్...