దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి. అర్జున్ సమాచారం,నవంబర్ 22.మంథని రిపోర్టర్.... విన్నూత్నంగా వాల్ రైటింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. మంథని: ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నిర్వహించనున్న కేసీఆర్ దీక్షా దివస్ బహిరంగ సభకు మంథని నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో దీక్షా దివస్ సభకు సంబంధించిన వాల్ రైటింగ్‌ను...