మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వల్ గ్రామ మత్స్య సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వల్ గ్రామ మత్స్య సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం. జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 3 : ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో జరిగిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.గ్రామంలోని మత్స్యకారులందరూ ఐక్యంగా ఉండి, సంఘ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏకగ్రీవంగా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు గ్రామస్తులు, మత్స్యకారులు శుభాకాంక్షలు తెలిపారు.కవ్వాల్ గ్రామ మత్స్యకారులు...