బ్యూరోక్రసిలో పాలిటిక్స్ ఇంతింతకాదయా..

బ్యూరోక్రసిలో పాలిటిక్స్ ఇంతింతకాదయా.. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16. సాధారణ రాజకీయాల్లో జరిగే ఎత్తులు, పైఎత్తులు బహిరంగంగానే కనిపిస్తాయి. కానీ బ్యూరోక్రసీ సర్కిల్‌లో సాగే రాజకీయాలు అంతకంటే ఎన్నో రెట్లు షార్ప్ గా ఉంటాయి. రాజకీయ నేతలు కూడా అలాంటి వ్యుహాలు పన్నరు. పైకి అత్యంత క్రమశిక్షణతో, నిబంధనల చట్రంలో కనిపించే అధికార యంత్రాంగంలో లోపల మాత్రం నిరంతరం ఒక అండర్ కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ బహిరంగ విమర్శలు ఉండవు, నినాదాలు వినిపించవు కేవలం ఫైళ్ల కదలికలు, ఆమోద ముద్రలు,...