చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం మంథని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం మంథని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు. అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 10 / మంథని రిపోర్టర్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని మంథని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనల మేరకు గురువారం మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల...