ప్రవాసి కార్మికుడి చివరి కోరిక.
ప్రవాసి కార్మికుడి చివరి కోరిక. జగిత్యాల జిల్లా ప్రతినిధి :అర్జున్ సమాచారం నవంబర్ 21:: ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చి తుదిశ్వాస విడవాలని క్యాన్సర్. బాధితుడి ఆఖరి కోరిక!కుటుంబ సభ్యుల మధ్య, మాతృభూమిపై చివరి రోజులు గడపాలని ఆకాంక్ష.వైద్యుల అంచనా ప్రకారం మరో నెల మాత్రమే జీవించే అవకాశం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పిప్రి గల్లీకి చెందిన పోల శంకర్ (60) గత 18 ఏళ్లుగా జీవనోపాధి కోసం ఇటలీలో పనిచేస్తున్నారు. కుటుంబానికి దూరంగా, విదేశీ గడ్డపై జీవనం సాగించిన ఆయనకు ఇప్పుడు...