మెడిపల్లి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థానా,

మెడిపల్లి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థానా,         అర్జున్ సమాచారం ప్రతినిధి, కొమురం భీం(మేడిపల్లి) ఆగస్టు 18, మెడిపల్లి: వాంకిడి నుంచి కాగజ్‌నగర్‌ వరకు HLB మార్గంలో అంకోశాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మెడిపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆయనతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, శాసన మండలి సభ్యులు దండే విఠల్, డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,జిల్లా కలెక్టర్‌...