మొక్కులు తీర్చే మహిమాన్విత దుర్గమ్మ తల్లి.
మొక్కులు తీర్చే మహిమాన్విత దుర్గమ్మ తల్లి. అమ్మవారికి రూ.11,500 విలువైన వెండి పట్టీలు సమర్పించిన బుద్ధర్తి విజయ దంపతులు, అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // రామగిరి రిపోర్టర్: మంథని మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువుదీరుతున్న దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త,...