అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరిఖని: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్. కాపీల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.ఈ...