మారు మూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం.. మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని పునర్నిర్మిస్తాం.. ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మారు మూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం.. మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని పునర్నిర్మిస్తాం.. ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 01 మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో...