ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభ వేదిక…

ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభ వేదిక... అర్జున్ సమాచారం,నవంబర్ 28.రామగిరి రిపోర్టర్. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి. రామగిరి, నవంబర్ 28: గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి అధ్యక్షతన జనరల్...