పైరేట్స్ మట్టి కరిపించిన ఇండియన్ నేవీ.
పైరేట్స్ మట్టి కరిపించిన ఇండియన్ నేవీ. ముంబై, నవంబర్ 3. అర్జున్ సమాచారం డెస్క్. భారత నావికాదళం సముద్ర భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. సోమాలియా ఈశాన్య తీరం దగ్గర సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఇరానియన్ ఫిషింగ్ నౌక అజినిని భారత నావికాదళం విజయవంతంగా రక్షించింది. 48 గంటలకు పైగా సాగిన ఆపరేషన్లో 20 మంది సిబ్బందిని ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు లేకుండా సురక్షితంగా విడిపించారు. అక్టోబర్ 29న సోమాలియా ఈశాన్య తీరంలో బందర్ బైలా–హఫున్ ప్రాంతం మధ్య సాయుధ...