కవాల్ టైగర్ జోన్ రద్దు చేయాలిఅసెంబ్లీలో తీర్మానం చేసి కోర్ సెన్సిటివ్ జోన్ ఎత్తివేయాలి

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు31: జన్నారం: కవాల్ టైగర్ జోన్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కోర్ సెన్సిటివ్ జోన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీరాముల భూమాచారి చేపడుతున్న పోరాటానికి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఖాజా మహమ్మద్ మాట్లాడుతూ కోర్ సెన్సిటివ్ జోన్ పేరుతో జన్నారం రేంజ్‌లో సస్పెండ్ చేసిన అటవీ శాఖ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి...