తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం కోటపల్లి మండల కమిటీ ఏకగ్రీవంకోటపల్లి వార్డ్స్ మెంబర్స్ ఫోరం కోటపల్లి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం కోటపల్లి మండల కమిటీ ఏకగ్రీవంకోటపల్లి వార్డ్స్ మెంబర్స్ ఫోరం కోటపల్లి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29 తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నాగబెల్లి జ్యోతి మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జ్ ముక్త సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు, చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సల్పల విష్ణువర్ధన్ యాదవ్ కొటపల్లి మండల ఇన్చార్జి పర్వతాలు ఆధ్వర్యంలో కోటపల్లి మండల కమిటీ ఎన్నిక నిర్వహించారుఈ సందర్భంగా కోటపల్లి మండల అధ్యక్షుడిగా...