ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు “క్రేజీ కల్యాణం” సినిమా.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు "క్రేజీ కల్యాణం" సినిమా. అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. గత నెల 16న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "క్రేజీ...