ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే తెలంగాణ అల్పాహార కార్యక్రమం లక్ష్యం.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే తెలంగాణ అల్పాహార కార్యక్రమం లక్ష్యం.అర్జున్ సమాచారం అక్టోబర్ 9 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా తెలంగాణ అల్పాహార కార్యక్రమం ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులు ఉదయం పూట ఆకలితో ఇబ్బందులు పడకుండా, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఎదిగి చదువులో రాణించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని...