పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలి ,పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి.
పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలి ,పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ. హైదరాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేసింది. 2004 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులందరికీ ఎలాంటి షరతులు లేకుండా OPS అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి....