తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ అభినందనీయం….రూరల్ సీఐ హనుక్…

తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ అభినందనీయం….రూరల్ సీఐ హనుక్…అర్జున్ సమాచారం సెప్టెంబర్ 20 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం తిలక్ గ్రౌండ్ లో తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను రూరల్ సీఐ హనుక్, విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై రామకృష్ణ లు, జెండా ఊపి ,ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన వారు యువకుల...