ప్రజలే కుటుంబం… ప్రజాసేవే జీవిత లక్ష్యం!

ప్రజలే కుటుంబం... ప్రజాసేవే జీవిత లక్ష్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం ఇంటి నుంచే టిఫిన్ బాక్స్.. .వీలున్న చోటే భోజనం ప్రజల మధ్యే నిరంతరం ,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. మంథని: అర్జున్ సమాచారం నవంబర్.ప్రతినిధి 5. ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ.. .వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు పరామర్శలు, బాధితులకు భరోసా కల్పించడం వంటి కార్యక్రమాలతో...