పశు వైద్యాధికారి లేక పశుపోషకుల అవస్థలు అత్యవసర వేళల్లో అందని వైద్యం.. ప్రైవేట్ వైద్యులపై ఆధారం.
పశు వైద్యాధికారి లేక పశుపోషకుల అవస్థలు అత్యవసర వేళల్లో అందని వైద్యం.. ప్రైవేట్ వైద్యులపై ఆధారం. అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // ముత్తారం. రిపోర్టర్ ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పశువైద్యశాలలో పూర్తిస్థాయి పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముత్తారంలో పనిచేసిన పశు వైద్యాధికారి (VAS) డెప్యుటేషన్‌పై కరీంనగర్ జిల్లాకు వెళ్లడంతో గత కొంతకాలంగా పోస్టు ఖాళీగా ఉంది. మండలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణపై ఆధారపడే కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పశువులకు అనారోగ్యం కలిగినప్పుడు...