న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి…. రక్షణ కల్పించాలి.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి.... రక్షణ కల్పించాలి. ఆల్ ఇండియా ,లాయర్స్ యూనియన్ చెన్నూరు కోర్టు కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా పున్నం, ప్రధాన కార్యదర్శిగా బోర్లకుంట రాజేష్. అర్జున్ సమాచారం నవంబర్ 6 . బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా చెన్నూరు: న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని, న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కొయ్యల ఏమాజి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాల్సిన...