ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి. కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు. అర్జున్ సమాచారం. నవంబర్ 20, మంచిర్యాల జిల్లా. మంచిర్యాల: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న నిత్యావసర సరుకుల సరఫరాలో నెలకొన్న సమస్యలతో...