ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి..ఆటో కార్మికుల నిరవధిక బందుకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు.ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి

ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి..ఆటో కార్మికుల నిరవధిక బందుకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు.ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి. దుంపల రంజిత్ కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి.. అర్జున్ సమాచారం. ఆగస్టు 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రం: రాష్ట్రంలో నడుస్తున్న ఆటో కార్మికుల ఉపాధికి భంగం కలిగించే విధంగా ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల...