ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్యానల్‌ను గెలిపించాలి.ఆర్టీసీ బలోపేతం.. కార్మికుల ఉద్యోగ భద్రతే లక్ష్యం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మణిరాం సింగ్.
ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్యానల్‌ను గెలిపించాలి.ఆర్టీసీ బలోపేతం.. కార్మికుల ఉద్యోగ భద్రతే లక్ష్యం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మణిరాం సింగ్. అర్జున్ సమాచారం అక్టోబర్ 6 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎన్‌టీయూసీ అనుబంధ కార్మిక పరిషత్ ఎన్నికల బరిలో నిలుస్తుందని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మణిరాం సింగ్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన...