పోలీసు అమరులు చేసిన త్యాగాలు మరువలేనివి,

పోలీసు అమరులు చేసిన త్యాగాలు మరువలేనివి, అమరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, పోలీసు శాఖ, సమాజం అండ‌గా వుంటాయిసీఎం రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్: అర్జున్ సమాచారం డెస్క్,అక్టోబరు 21. పోలీసు అమరవీరుల సంస్మరణ దినమైన అక్టోబర్ 21 ఎంతో భావోద్వేగమైన రోజని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అన్నారు. ప్రజల భద్రత, సమాజ రక్షణ కోసం పోలీసు అమరులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, పోలీసుల సంక్షేమం, వారి...