సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతే సేవా భావం – స్వచ్ఛ భారత్ కార్యక్రమం.

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతే సేవా భావం – స్వచ్ఛ భారత్ కార్యక్రమం. జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 3:: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని స్థానిక చింతకుంట చెరువు వద్ద నిర్వహించిన "స్వచ్ఛ-భారత్" కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి. ఈ సందర్భంగా బోగ శ్రావణి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా...