యాక్సిడెంట్ అయిన కార్మికునికి ,దుబాయ్ లో ఆదుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి.టీ.జీ. డబ్ల్యూ. డబ్ల్యూ. సి.
యాక్సిడెంట్ అయిన కార్మికునికి ,దుబాయ్ లో ఆదుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి.టీ.జీ. డబ్ల్యూ. డబ్ల్యూ. సి.జన్నారం ప్రతినిధి: డెస్క్ అర్జున్ సమాచారం అక్టోబర్13: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన గుప మణికంఠ అనే గల్ఫ్ కార్మికుడు దుబాయ్ ఒక కంపెనీలో బైక్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు సాధారణంగా పని భాగంగా బైక్పై వెళ్తున్న మణికంఠగత నెల 26న ఒక కారు తొ యాక్సిడెంట్ జరిగి ఎడమ చెయ్యి కీలు మరియు వెనుక విరిగింది. మంచి...