శాంతి గాని ,ద్వారా సమావేశంలో సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటా కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని TNTUC డిమాండ్
శాంతి గాని ,ద్వారా సమావేశంలో సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటా కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని TNTUC డిమాండ్. బెల్లం పల్లి .అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 26. సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించకుండా ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు సింగరేణి కాలరీస్ సమస్త ప్రగతికి కార్మికులు పునాదులుగా నిలుస్తున్న సింగరేణి ఉద్యోగులు సమస్త నిర్దేశించిన ఉత్పత్తి 2025 26 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నులు నిర్ణయించగా...