గుండి గ్రామ రవాణా సమస్య పరిష్కరించాలి.డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్ నాయక్‌కు వినతి,

గుండి గ్రామ రవాణా సమస్య పరిష్కరించాలి.డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్ నాయక్‌కు వినతి, అర్జున్ సమాచారం. అక్టోబర్ 2. స్టాఫ్ రిపోర్టర్(కొమురం భీం ఆసిఫాబాద్): గుండి గ్రామ రవాణా సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుండి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్యామ్ నాయక్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు గ్రామ ప్రజలు...