సీనియర్ జర్నలిస్టు రామ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిది…మున్సిపల్ చైర్మన్ ఒద్నాల శ్రీనివాస్.

సీనియర్ జర్నలిస్టు రామ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిది...మున్సిపల్ చైర్మన్ ఒద్నాల శ్రీనివాస్. మంథని: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 16. సీనియర్ జర్నలిస్టు, అక్షర యోధుడు కీ.శే. పెండ్యాల రామ్ కుమార్ మృతి మంథని ప్రాంతానికి, జర్నలిస్టు లోకానికి తీరని లోటని మంథని మున్సిపల్ చైర్మన్ ఒద్నాల శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించిన రామ్ కుమార్ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత రామ్ కుమార్ చిత్రపటానికి పూలమాల...