రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం,కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం,కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు.కమాన్ పూర్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 17.రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు. అన్నారు శనివారం కమాన్ పూర్ మండలం గుండారం రిజర్వాయర్ నుండి ఆర్ ఎస్ బి ద్వారా ముత్తారం రామగిరి మండలాలకు సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి రైతాంగ సంక్షేమం కోరి సాగునీరు...