బీసీ రాజకీయ హక్కుల కోసం యువత ఉద్యమించాలి..బహుజన రాజ్యాధికార సాధనకు యువత ముందుకు రావాలి: మహేష్ వర్మ

బీసీ రాజకీయ హక్కుల కోసం యువత ఉద్యమించాలి..బహుజన రాజ్యాధికార సాధనకు యువత ముందుకు రావాలి: మహేష్ వర్మ. అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకత్వం రాజకీయంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ అన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో రాజకీయ పార్టీల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యంపై విస్తృతంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ మంచిర్యాల...