దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదన: నిందితుడి అరెస్ట్, నగదు-బంగారం స్వాధీనం

దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదన: నిందితుడి అరెస్ట్, నగదు-బంగారం స్వాధీనం జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం ఆగస్టు 28:: పట్టణంలోని ఇస్లాంపూరలో జరిగిన దొంగతనం కేసును జగిత్యాల పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పట్టణ ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం…ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి ఇస్లాంపూర్‌ నివాసి షబానా తబస్సుమ్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 26వ తేదీన ఎస్సై కే. కుమారస్వామి కేసు...