దశదినకర్మలో పాల్గొన్న తొట్ల తిరుపతి యాదవ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
దశదినకర్మలో పాల్గొన్న తొట్ల తిరుపతి యాదవ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 12 | రామగిరి, డెస్క్. రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు కుర్రె రాజ్‌కుమార్ తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు కీ.శే. కుర్రె చిన్న కొమురయ్య దశదినకర్మ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ...