రో్డ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

 రో్డ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి మేడ్చల్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19. మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.  ఓఆర్ఆర్  పై శామీర్ పేట వైపు నుండి కీసర వెళుతుండగా వెనకాల నుండి కారు ను లారీ  ఢీ కొట్టింది. ప్రమాదం లో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో మరొకరి మృతి చెందారు. ..