నయీం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు అయిన ప్రధాన ,సూత్రధారి ఉమామహేష్‌ సహా ఇద్దరి అరెస్ట్  అదుపులో  మొత్తం 11 మంది నిందితులు

నయీం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు అయిన ప్రధాన ,సూత్రధారి ఉమామహేష్‌ సహా ఇద్దరి అరెస్ట్  అదుపులో  మొత్తం 11 మంది నిందితులు. హైదరాబాద్:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23. బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో రౌడీషీటర్‌ మహమ్మద్ నయీం హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సహా ముగ్గురిని నాగోల్‌ పోలీసులు మంగళవారం రాత్రి  అరెస్టు చేశారు. ఖమ్మంకు చెందిన కె.ఉమామహేష్‌ అలియాస్ జేకే మహేష్‌ (34), సాయినగర్‌కు చెందిన మహమ్మద్‌ మున్నా అలియాస్ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు...