బెల్లంపల్లి కల్వరి మైదానంలో ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు,బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్.
బెల్లంపల్లి కల్వరి మైదానంలో ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు,బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్. అర్జున్ సమాచారం అక్టోబర్ 15 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి కల్వరి మైదానంలో గత 50 రోజులుగా కొనసాగుతున్న ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభ సందర్భంగా చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తో కలిసి...