హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు,
హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు, 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో చేరిక.. మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం.... అర్జున్ సమాచారం.నవంబర్ 20,మంచిర్యాల జిల్లా. మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం...