మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు.. 104 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల చేరిక.. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం – గడియారం శ్రీహరి. అర్జున్ సమాచారం .నవంబర్ 28 .మంచిర్యాల డెస్క్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 104 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘ సభ్యత్వం స్వీకరించారు. ఈ...