ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు,
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు, 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల చేరిక.. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం: జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి... అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 23. మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మంచిర్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా...