చిలకలూరి పేటలో విషాదం: క్రాకర్స్ షాపులో , ఒకరి మృతి.
చిలకలూరి పేటలో విషాదం: క్రాకర్స్ షాపులో , ఒకరి మృతి. అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 19. చిలకలూరిపేట మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బొప్పిడి ఆంజనేయ స్వామి గుడిని ఆనుకుని ఉన్న 'కె.ఎస్.ఎస్ క్రాకర్' (KSS Crackers) దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మంటల్లో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు చిక్కుకొనగా, ఒక వ్యక్తి ప్రభుత్వాసుపత్రులకు తరలించగా ఒక గంటలో దుర్మరణం చెందారు. ఇంతటి భయానక వాతావరణం నెలకొని ప్రాణనష్టం జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయకుండా కేవలం...