జీడిమెట్ల పోలీస్ స్టేటస్ పరిధి చింతల్లో విషాదం..సైనేడ్ ముట్టుకొని రెండున్నరేళ్ల చిన్నారి మృతి,
జీడిమెట్ల పోలీస్ స్టేటస్ పరిధి చింతల్లో విషాదం..సైనేడ్ ముట్టుకొని రెండున్నరేళ్ల చిన్నారి మృతి, మేడ్చల్ :అర్జున్ సమాచారం ప్రతినిధి ,సెప్టెంబర్ 10. జీడిమెట్ల పోలీస్ స్టేటస్ పరిధి చింతల్లో సైనేడ్ ముట్టుకొని రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందాడు. దాంతో విష్ణు జ్యువెలరీ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. చింతల్ కాస్తాబజార్లోని విష్ణు జ్యువెలరీ లో బంగారం కొనుగోలు చేసేందుకు తల్లితో కలిసి వచ్చిన రెండేళ్ల ఐదు నెలల చిన్నారి మిష సైనేడ్ పదార్థాన్ని ముట్టుకోవడంతో...