లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం.భార్యాభర్తల ఆత్మహత్య.
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం.భార్యాభర్తల ఆత్మహత్య. హైదరాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10. లాలాగూడ పరిధిలోని విజయపురి కాలనీలో విషాదం నెలకొంది. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరి వేసుకుని ఒకరు, రైలు కింద పడి మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా విజయపురి కాలనీలో భార్య లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. నిద్ర లేచి భార్య మృతదేహాన్ని చూసిన భర్త చరణప్ప, భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కిందపడి భర్త...