గుడిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం…. లారీ ఢీకొని ఇద్దరు మృతి.మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం,
గుడిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.... లారీ ఢీకొని ఇద్దరు మృతి.మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం, అర్జున్ సమాచారం ,నవంబర్ 7 ,మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు...