హై రిస్క్ గర్భిణుల సంరక్షణపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ:

హై రిస్క్ గర్భిణుల సంరక్షణపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ: మంచిర్యాల ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 06: హై రిస్క్ గర్భిణుల సంరక్షణ, మాతా-శిశు మరణాల నివారణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు రీ-ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్మాన్ ఎన్జీవోకు చెందిన డాక్టర్ కె. విద్యాసాగర్, డాక్టర్ పవన్ రెడ్డి శిక్షణ అందించారు. తొలి విడతలో జిల్లాలోని 75 మంది ఆరోగ్య...