ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు పెద్దపీట.గుర్తింపు లేని ఓటర్లకు నిబంధనల మేరకు నోటీసులు: ముఖ్య ఎన్నికల అధికారి,

ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు పెద్దపీట.గుర్తింపు లేని ఓటర్లకు నిబంధనల మేరకు నోటీసులు: ముఖ్య ఎన్నికల అధికారి, అర్జున్ సమాచారం. ఆగస్టు 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 19:ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా గుర్తింపు అనుసంధానం కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరాబాద్‌ నుంచి దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా...