నీటి కోసం గిరిజన విద్యార్థుల విలవిల

నీటి కోసం గిరిజన విద్యార్థుల విలవిల. కౌటగూడ పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక అవస్థలు.. ఇళ్ల నుంచే బాటిళ్లలో నీరు తెస్తున్న విద్యార్థులు. అర్జున్ సమాచారం | అక్టోబర్ 5 | స్టాఫ్ రిపోర్టర్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని గిరిజన ప్రాంతమైన కౌటగూడ పాఠశాలలో విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇళ్ల నుంచే బాటిళ్లలో నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో తాగునీటికే కాకుండా మధ్యాహ్న భోజనం...